15 April, 2026 | 5:54 PM

‘దేశానికి సైనికులే శ్రీరామరక్ష ’

12-05-2025 01:09 AM

సాయి ప్రసాద్ గౌడ్

వారసిగుడ, మే 11 (విజయక్రాంతి): సరిహద్దుల్లో పోరాడుతు న్న భారత సైనికులకు విజయం మరియు మంచి ఆరోగ్యం కావాలని కోరుతూ ఈరోజు బౌద్ధనగర్  డివిజన్ బిజెపి అధ్యక్షులు సాయి ప్రసాద్ గౌడ్ ఆధ్వర్యంలో అంబర్నగర్లోని సీతా రామాంజనే య స్వామి ఆలయంలో ప్రత్యేక పూజలు జరిపించి ప్రార్థించడం జరిగింది  . స్థానిక అర్చక బృందాలు మరియు ఆధ్యాత్మికులు. నాయకులు. తదితరులు పాల్గొనడం జరిగింది.