calender_icon.png 9 November, 2025 | 4:24 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

పురిటిలోనే కొడుకు చనిపోయాడని.. తండ్రి ఆత్మహత్య

27-08-2024 01:02:48 AM

రాజేంద్రనగర్, ఆగస్టు 26: పురిటిలోనే కొడుకు చనిపోయాడని మనోవే దనకు గురైన తండ్రి ఆత్మహత్య చేసుకున్న ఘటన మైలార్‌దేవ్‌పల్లి పద్మశా లిపురంలో సోమవారం రాత్రి జరిగిం ది. స్థానికంగా నివసించే ఆంజనేయులు భార్యకు సోమవారం బాబు జన్మించాడు. పుట్టిన కొద్దిసేపటికే చనిపోవడంతో మనోవేదనకు గురైన ఆంజనేయులు.. ఇంట్లో ఉరేసుకొని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. పోలీసులు ఘటనా స్థలాన్ని పరిశీలించి, కేసు నమోదు చేశారు.