బెల్లంపల్లి, అక్టోబర్ 16: కుటుం బ కలహాలతో మనస్థాపానికి గురై న మామ, అల్లుడ్ని హత్య చేసిన ఘటన మంచిర్యాల జిల్లా కన్నెపల్లి మండలం సాలిగాం గ్రామంలో చోటుచేసుకుంది. గత కొద్ది రోజులుగా గోమాస నరేందర్(37)కు మామ గోలేటి శంకర్‌కు గొడవలు జరుగుతున్నాయి. ఈ క్రమంలో మంగళవారం రాత్రి శంకర్ నరేందర్‌ను గొడ్డలితో నరికి హత్య చేశాడు. ఈ ఘటనపై పోలీసులు విచారణ జరుపుతున్నారు.