తెలంగాణ ప్రజల ఆకాంక్షను నెరవేర్చిన తల్లి సోనియా గాంధీ
జిల్లా కాంగ్రెస్ కమీటీ అధ్యక్షుడు మానాల మెహన్ రెడ్డి...
నిజామాబాద్ (విజయక్రాంతి): తెలంగాణ ఉద్యామాలను అమరవీరుల త్యాగలను గుర్తించిన సోనియాగాంధీ 60 సంవత్సరాల తెలంగాణ ప్రజల ఆకాంక్షను గౌరవించి, తెలంగాణ సోనియా గాందీ ఇచ్చిందని జిల్లా కాంగ్రెస్ కమీటీ అధ్యక్షుడు మానాల మెహన్ రెడ్డి అన్నారు. జిల్లా కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో సోనియాగాందీ 78వ పుట్టినరోజు సంధర్భంగా ఆమె జన్మదిన వేడుకలు జరిపారు. జిల్లా కాంగ్రెస్ కమీటీ అధ్యక్షులు రాష్ట్ర సహాకార యూనియన్ లిమిటెడ్ చైర్మన్ మానాల మెహన్ రెడ్డి కేక్ కట్ చేసి వేడుకలు నిర్వహించారు.
అనంతరం ఎన్‌ఎస్‌యుఐ జిల్లా అధ్యక్షులు వెణు రాజ్ ఆధ్వర్యంలో రెడ్ క్రాస్ సోసైటీలో రక్తదానం చేసారు. ఉన్నత ఆశాయాలు దేశ సంస్కృతి ప్రజల మనోబావాలు ప్రాంతీయ బాషా పరీరక్షనలో సోనియా గాంధీ ముందు ఉంటారని మెహన్ కొనయాడారు. అధికారంలో ప్రతిపక్షంలో ఉన్న దేశం కోసం దేశ ప్రజల అభ్యున్నతి కోసం సోనియా గాందీ పాటుపడుతారని అన్నారు. కాంగ్రెస్ పార్టీ కష్టకాలంలో ఉన్నప్పుడు పార్టీ అధ్యక్షురాలిగా పగ్గాలు చేపట్టి దేశంలో కాంగ్రెస్ పార్టీ ప్రదానమంత్రిగా మన్మోహన్ సింగ్ ప్రభుత్వ ఏర్పాడడానికి ఎంతో కృషి చేసారని కాంగ్రెస్ ప్రభుత్వ ఏర్పాడ్డకే తెలంగాణ రాష్ట్ర సాధన సాధ్యమైందని అన్నారు. తెలంగాణ ప్రజలు తెలంగాణ ఇచ్చిన సోనియాగాందీ పట్ల కృతజ్ఞత భావంతో ఉండాలని ఆయన విజ్ఞప్తి చేశారు. సోనియా గాందీ ఆయురారోగ్యాలతో ఉండాలని ఆయన ఆకాంక్షించారు.
ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ కమీటీ నగర అధ్యక్షులు నుడా చైర్మన్ కేశవేణు జిల్లా గ్రంథాలయ సంస్థా చైర్మన్ అంత రెడ్డి రాజా రెడ్డి ప్రచార కమీటీ మెంబర్ జావిద్ అక్రమ్ బిసిసెల్ అధ్యక్షుడు శేఖర్ గౌడ్, జిల్లా యువజన్ అధ్యక్షులు విపుల్ గౌడ్, ఎన్‌ఎస్ యుఐ అధ్యక్షుల వేణురాజ్, యూత్ కాంగ్రెస్ నాయకులు బొబ్బిలి రామకృష్ణ, జిల్లా పిషర్ మెన్ చైర్మన్ శ్రీనివాస్, జిల్లా సేవదళ అధ్యక్షుడు సంతోష్, సినియర్ కాంగ్రెస్ నాయకులు మహ్మముద్ ఈసా, నగర ఎస్‌సి అద్యక్షుల వినయ్, నగర మహిళ కాంగ్రెస్ అద్యక్షురాలు రేవతి, నగర మైనార్టీ అధ్యక్షులు ఎజాస్ జగడం సుమన్ లవంగా ప్రమోద్, షనినాల శివకుమార్, మహిళ నాయకురాలు తంబాకు చంద్రకళ, పోలా ఉషా, కోనేరు విజయలక్ష్మి, అశబి గాజుల సుజాత, మలైక బెంగాం, విజయరాణి ఆకుల సుజాత అపార్ణ స్వామి గౌడ్ సంఘం సాయిలు నర్సింగా రావు తదితరులు పాల్గోన్నారు.






