ప్రజల సౌకర్యార్థం ఎస్పీ సెంట్రల్ కంప్లయింట్స్
కామారెడ్డి, డిసెంబర్ 7 (విజయ క్రాంతి):: ప్రజల సౌకర్యార్థం ఎస్పీ సె్ంర టల్ కంప్లయింట్స్ నిర్వహిస్తున్నట్లు కామారెడ్డి ఎస్పీ సింధూశర్మ తెలిపారు. శనివారం ఆమె మాట్లాడుతూ.. ప్రజల ఫిర్యాదుల కోసం 8712686142 నం బర్‌ను అందుబాటులోకి తెచ్చినట్టు తెలిపారు. కామారెడ్డి జిల్లా పోలీస్ పరి ధిలోని కామారెడ్డి, ఎల్లారెడ్డి, బాన్సు వాడ డివిజన్ పరిధిలోని అన్ని పోలీ స్‌స్టేషన్స్ పరిధిలోని ప్రజలకు ఎలాంటి ఫిర్యాదు ఉన్న సంబంధిత పోలీస్ అధి కారులను సంప్రదించాలన్నారు. అట్టి పిర్యాదుపై చర్యలు తీసుకోకుంటే సంబంధిత సీఐకి ఫిర్యాదు చేయాల న్నారు. డీఎస్పీ ఆ ఫిర్యాదు గురించి తెలియపర్చాలని, అక్కడ కూడా తగు చర్యలు తీసుకోనట్లయితే జిల్లా పోలీస్ కార్యాలయంలోని సెంట్రల్ కంప్ల యింట్ నంబర్ 8712686142లో సంప్ర దించాలన్నారు.




