calender_icon.png 16 July, 2025 | 2:18 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

పోలీస్ ప్రజావాణి సద్వినించుకోండి

15-07-2025 07:21:00 PM

భైంసా,(విజయక్రాంతి): పోలీస్ శాఖ ఆధ్వర్యంలో బైంసాలో బుధవారం నిర్వహించి పోలీసుల ప్రజావాణి కార్యక్రమాన్ని సద్వినించుకోవాలని జిల్లా ఎస్పీ జానకి షర్మిల తెలిపారు. ఉదయం 10 గంటల నుంచి మధ్యాహ్నం ఒంటిగంట వరకు ప్రజల నుంచి వచ్చిన వర్జిలను స్వీకరించి వాటి పరిష్కారానికి సత్వర చర్యలు తీసుకోవడం జరుగుతుందని ప్రజలు ఈ అవకాశాన్ని సద్వినించుకోవాలని కోరారు.