17 March, 2026 | 8:39 AM

జిల్లా న్యాయమూర్తిని కలిసిన ఎస్పీ

24-04-2025 06:26 PM

నిర్మల్ (విజయక్రాంతి): నిర్మల్ జిల్లా ప్రధాన న్యాయమూర్తిగా బాధ్యతలు స్వీకరించిన ఎస్ శ్రీవాణిని గురువారం జిల్లా ఎస్పీ జానకి షర్మిల(District SP Janaki Sharmila) మర్యాదపూర్వకంగా కలుసుకున్నారు. జిల్లా కోర్టులో ఆమెను కలిసిన ఎస్పీ పుష్పగుచ్చా అని అందించి ప్రత్యేక అభినందనలు తెలిపారు. ఈ కార్యక్రమంలో అదనపు ఎస్పీలు ఉపేందర్ రెడ్డి రాకేష్ మీద పట్టణ పోలీసులు ఉన్నారు.