30 September, 2025 | 5:14 AM
30-09-2025 01:03:44 AM
పుష్పగుచ్చం అందించి శుభాకాంక్షలు
రాజన్న సిరిసిల్ల: సెప్టెంబర్ 29(విజయక్రాంతి): కలెక్టర్‌గా హరిత బాధ్యతలు స్వీకరిం చగా, ఎస్పీ మహేష్ బి గితే సోమవారం మ ర్యాద పూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా కలెక్టర్ కు పుష్ప గుచ్చం అందించి శుభాకాంక్షలుతెలియజేశారు.
30-09-2025