15 April, 2026 | 12:52 PM

Breaking News

మహిళలంటే రేవంత్ రెడ్డికి ఎందుకు వివక్ష?.. సీఎంకు ఎంపీ లక్ష్మణ్ కౌంటర్   •   ఎంపీ అశోక్ మిట్టల్‌ వ్యాపార సంస్థలపై ఈడీ దాడులు   •   బీహార్ రాజకీయాల్లో చారిత్రక ఘట్టం... సీఎంగా సామ్రాట్‌ చౌదరి   •   రేవంత్‌ రెడ్డితో పీసీసీ చీఫ్, మీనాక్షి నటరాజన్ భేటీ   •   తెలంగాణ పర్యాటక రంగాన్ని బలోపేతం చేస్తాం: మంత్రి జూపల్లి   •   ఛత్తీస్‌గఢ్‌లో భారీ పేలుడు: 14కు చేరిన మృతుల సంఖ్య.. న్యాయవిచారణకు కాంగ్రెస్ డిమాండ్   •   AP Inter Results 2026: ఏపీ ఇంటర్ ఫలితాలు విడుదల   •   పంజాబ్‌లో బస్సు బోల్తా: ఆరుగురు యాత్రికులు మృతి   •   దక్షిణాదిలో ప్రజాఉద్యమం తప్పదు.. కేంద్ర ప్రభుత్వానికి KTR హెచ్చరిక   •   సంక్షేమ- అభివృద్ధి సమన్వయమే ప్రభుత్వ ధ్యేయం: మంత్రి పొంగులేటి   •  

జిల్లా కార్యాలయానికి స్థలం కేటాయించాలి

13-05-2025 12:00 AM

నిర్మల్ మే 12 (విజయక్రాంతి): నిర్మల్ జిల్లాలో కాంగ్రెస్ పార్టీ కార్యాలయం కొరకు ప్రభుత్వ స్థలాన్ని కేటాయించాలని కోరుతూ డీసీసీ అధ్యక్షుడు శ్రీహరిరావు ఆధ్వర్యంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు సోమవారం కలెక్టర్ అభిలాష అభినవను కోరుతూ వినతిపత్రం అందజేశారు. పార్టీ ఆదేశాలకు త్వరలో జిల్లా పార్టీ కార్యాలయం ఏర్పాటు చేయడం జరుగుతుందని కలెక్టర్కు వివరించారు. ఈ కార్యక్రమంలో మార్కెట్ కమిటీ చైర్మన్ భీమ్ రెడ్డి అబ్దుల్ ఆది పట్టణ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు నాందేడ్ చిన్ను కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు.