12 July, 2026 | 2:00 AM

స్పెయిన్ తగ్గేదే లే

12-07-2026 12:59 AM
  1. సెమీఫైనల్లోకి ఎంట్రీ
  2. ఇంటిదారి పట్టిన బెల్జియం

లాస్ ఏంజెల్స్, జూలై 11 : సాకర్ ప్రపంచకప్‌లో స్పెయిన్ దుమ్మురేపుతోంది. తన ఆధిపత్యాన్ని కొనసాగిస్తూ సెమీఫైనల్లో అ డుగుపెట్టింది. ఉత్కంఠభరితంగా సాగిన క్వా ర్టర్ ఫైనల్లో 2 స్కోరుతో బెల్జియంను ఓ డించింది. ఈ మ్యాచ్‌లో స్పెయిన్ ఆటతీరు ఆకట్టుకుంది. బెల్జియం కఠినమైన డిఫెన్స్‌తో అడ్డుకున్నా, స్పెయిన్ ఆటగాళ్లు ఎక్కడా కం గారుపడలేదు.  పాసింగ్ గేమ్‌ను కొనసాగిస్తూ గోల్ చేయడానికి సరైన అవకాశం వ చ్చేంతవరకు వేచి చూశారు.

చివరికి ఆ వ్యూ హమే స్పెయిన్‌కు విజయాన్నందించింది.  30వ నిమిషంలో ఫాబియన్ రూయిజ్ అ త్యంత చాకచక్యంగా గోల్ చేశాడు. దీంతో స్పెయిన్ 1 ఆధిక్యంలోకి వెళ్లింది. కాసేపటికే బెల్జియం స్కోరును సమం చేసింది. 88వ నిమిషంలో స్పెయిన్ సబ్‌స్టిట్యూట్ ప్లేయర్ మెరినో అద్భుతమైన గోల్‌తో బెల్జియంకు షాకిచ్చాడు. సెమీఫైనల్లో స్పెయిన్, ఫ్రాన్స్‌తో తలపడుతుంది.