1 June, 2026 | 12:02 PM

Breaking News

ఆన్‌లైన్‌ బెట్టింగ్‌పై తెలంగాణ CID బిగ్ ఆపరేషన్.. 11 మంది అరెస్ట్   •   బిగ్ షాక్... మరోసారి పెరిగిన సిలిండర్ ధరలు.. ఎంతంటే?   •   సీఎం పర్యటన బందోబస్తుపై పోలీసు అధికారులకు ఎస్పీ నితికా పంత్ బ్రీఫింగ్   •   రామేశ్వరం కోనేరులో పడి మహిళ మృతి   •   ఆర్యవైశ్య మహాసభ పట్టణ అధ్యక్షుడిగా బిల్లకంటి హరిబాబు గెలుపు   •   సింగరేణిలో మహిళా ఉద్యోగులకు క్రీడా పోటీలు నిర్వహణ   •   భద్రాచలంలో విలేకరుల ముసుగులో అక్రమదందా   •   కేసీఆర్‌తో ఫుడ్ కమిషన్ చైర్మన్ గోలి శ్రీనివాస్ రెడ్డి భేటీ   •   జాగరి గట్టమ్మ పార్థివ దేహానికి నివాళులర్పించిన మాజీ జడ్పీటీసీ సదానందం   •   హైదరాబాద్‌లో అవార్డు అందుకున్న ఆదివాసి బిడ్డ   •  

శివుడికి 41 రకముల పూజ ద్రవ్యాలతో విశేష రుద్ర అభిషేకం

13-04-2026 08:56 PM

సుల్తానాబాద్,(విజయక్రాంతి): పెద్దపల్లి జిల్లా సుల్తానాబాద్ పట్టణంలోని పాతవాడలో గల శివాలయంలో సోమవారం తోడుపునూరి చంద్రమౌలీ విజయలక్ష్మి, వారీ కుమారులు కోడళ్ళు రాజేంద్ర ప్రసాద్ ప్రసన్న లత, కొమురవెల్లి శివలీల రవీందర్. దంపతుల కూతురు అల్లుడు తోడుపూనూరి పరిమళ సత్యనారాయణ దంపతుల పెళ్లి రోజు సందర్భంగా వారు స్వామి వారికి 41 రకముల పూజ ద్రవ్యలతో విశేష రుద్రాభిషేకం జరిపించి {రజిత, స్టోన్స్}వెండి నామలు చేయిoచి అలకరించి ఆలయంనకు అదజేసినారు.

అనంతరం శివాలయం అర్చకులు వల్లకొండ మఠం రమేష్ దంపతులకు స్వామి వారి శేష వస్త్రాన్ని అందించి ఆశీర్వదించి శుభకాంక్షలు తెలియ జేసినారు, ఈ కార్యక్రమం లో ఆలయ అర్చక దంపతులు వల్ల కొండ రమేష్ శైలజ , కైలాసకోటి మహేష్ తో పాటు ఆలయ చైర్మెన్ అల్లేంకి సత్యనారాయణ, ప్రదీప్, సందీప్, డైరెక్టర్లు చెపూరి రవీందర్, గందే రాజు, దూడం లింగమూర్తి,తో పాటు పలువురు.ఆలయ భక్త బృందం పాల్గొన్నారు.