29-08-2025 02:51:58 PM
హైదరశాకోట్ సమీపంలోని లిఖిత ఎన్‌క్లేవ్ వద్ద మహిళా భక్తులు శ్రీ వినాయక(Lord Ganesha) స్వామివారికి ప్రత్యేక పూజలు నిర్వహిస్తున్నారు. తొమ్మిది రోజుల పండుగ సందర్భంగా మండప నిర్వాహకులు “అఖండ హారతి”(Akhand Aarti) కార్యక్రమాన్ని నిర్వహించనున్నట్లు తెలిపారు. ఇది హైదరశాకోట్ ప్రాంతంలో ప్రత్యేక ఆకర్షణగా నిలవనుంది. ఈ వేడుకలో ఏకమత భావంతో అన్ని వర్గాల భక్తులు పాల్గొని, వినాయక స్వామి ఆశీస్సులు పొందుతున్నారు.