5 June, 2026 | 3:31 PM

Breaking News

గానుగుబండలో ఐదు రూపాయలకే శుద్ధ జలాలు   •   పర్యావరణ పరిరక్షణ ప్రతి ఒక్కరి బాధ్యత   •   వైసీపీ మాజీ ఎమ్మెల్యే బొల్లా బ్రహ్మనాయుడు అరెస్ట్   •   శ్రీ కన్యకా పరమేశ్వరి ఆలయంలో టీటీడీ వారిచే కుంకుమ పూజలు   •   అక్రమ కేసులకు వ్యతిరేకంగా బిజినేపల్లి ఠాణా ముట్టడి   •   ప్రపంచ పర్యావరణ దినోత్సవ సందర్భంగా పంచాయతీలో అవగాహన సదస్సు   •   కేఓసీలో ఘనంగా ప్రపంచ పర్యావరణ దినోత్సవం   •   నూతన మున్సిపల్ కమిషనర్‌ను కలిసిన చైర్మన్, వైస్ చైర్మన్, కౌన్సిలర్ల   •   అమీర్‌పేట అగ్నిప్రమాదం: బాధితులను పరామర్శించిన కవిత   •   కదులుతున్న రైలుపై రాళ్ల దాడి.. లోకో పైలట్‌కు తీవ్రగాయాలు   •  

ప్రభుత్వ పాఠశాలలో స్పోర్ట్స్ మీట్

15-02-2026 01:08 AM

పాల్గొన్న టీఎన్ శ్రీనివాస్..

సికింద్రాబాద్, ఫిబ్రవరి 14 (విజయక్రాంతి): రసూల్ పుర గన్ బజార్ జిల్లా పరిషత్ పాఠశాలలో శుక్రవారం నాడు స్పోరట్స్ మీట్ కార్యక్రమం నిర్వహించారు.ఈ కార్యక్రమానికి  బోయిన్ పల్లి మార్కెట్ కమిటీ మాజీ చైర్మన్‌టిఎన్ శ్రీనివాస హాజరయ్యారు. ఈ సందర్భంగా స్పోర్ట్స్ కోచ్ ఫౌండేషన్ చైర్మన్ సాయిబాబా సహకారం తోవాలీబాల్, బాస్కెట్బాల్  టోర్నమెంట్లలో పాల్గొన్న విజేతలకు బహుమతులు అందజేశారు. అదేవిధంగా  క్రీడాకారులకు కూడా ప్రిన్సిపాల్ రంగానాథ్ చేతుల మీదుగా క్రీడా పరికరాలను పాఠశాల విద్యార్థులకు అందజేశారు. ఈ కార్యక్రమంలో బిఆర్‌ఎస్ పార్టీ మైనారిటీ నాయకుడు వహాబ్, అమీర్, సజీద్, నరసింహ తదితరులు పాల్గొన్నారు.