21 August, 2026 | 4:36 PM

Breaking News

శ్రీ సరస్వతి శిశుమందిర్‌లో ఘనంగా వరలక్ష్మీ వ్రతం   •   తంగళ్లపల్లి ఎస్‌హెచ్‌ఓ సిరిసిల్ల అశోక్ బాధ్యతల స్వీకరణ   •   పాఠశాల ప్రిన్సిపాల్ రూపా రెడ్డి ఘటనపై ఉట్నూర్ ఏఎస్పీ భరసా   •   సింగరేణి హెల్త్ కార్డుల్లో వ్యత్యాసాలు సరికాదు   •   హల్ద్వానీ ఘటనపై మంథనిలో కాంగ్రెస్ నిరసన   •   అమ్మవారి ఆశీస్సులతో ప్రజలు సుఖసంతోషాలతో ఉండాలి   •   శ్రీకృష్ణ జన్మాష్టమి వేడుకలు ఘనంగా నిర్వహిస్తాం: మార్కెట్ చైర్మన్   •   రైతు బీమా, కళ్యాణలక్ష్మి పథకాలపై బీఆర్‌ఎస్ నిరసన ర్యాలీ   •   సరిహద్దులు సురక్షితంగా ఉంటేనే.. భారత్ సురక్షితం   •   విద్యుత్ సమస్యలు పరిష్కరించాలని వినియోగదారుల వినతి   •  

రౌడీ షీట్లకు ఎస్ఆర్ నగర్ పోలీసులు హెచ్చరిక

23-05-2026 09:09 PM

సనత్‌నగర్,(విజయక్రాంతి): బక్రీద్ పండుగ ప్రశాంతంగా సాగేందుకు సంజీవ్ రెడ్డి నగర్ SHO శ్రీనివాస్ రెడ్డి రౌడీ షీట్లకు కౌన్సెలింగ్ నిర్వహించారు. శ్రీనివాస్ రెడ్డి మాట్లాడుతూ.. బక్రీద్ పండుగ సమయంలో ఎలాంటి అసాంఘిక పనులకు పాల్పడినా కఠిన చర్యలు తీసుకుంటామని రౌడీ షీట్లకు హెచ్చరించామన్నారు. అందరూ చట్టానికి లోబడి ఉండాలని సూచించారు. ఈ కార్యక్రమంలో ఎస్సైలు మధుసూదన్, సుధీర్ రెడ్డి పాల్గొన్నారు.