18 May, 2026 | 1:57 AM

సత్తా చాటిన శ్రీచైతన్య విద్యార్థులు

18-05-2026 12:57 AM

ముకరంపుర, మే 17 (విజయక్రాంతి): ఎప్‌సెట్ ఫలితాలలో క రీంనగర్ శ్రీ చైతన్య విద్యార్థులు అద్భుత ప్రతిభ కనబరిచి ఉత్తమ ర్యాంకులు సాధించారు.

పి. స్ఫూర్తిశ్రీ 1338, ఈ అఖిల 1390, ఎన్. భార్గవి 1512, షేక్ హుస్సేన్ జాఫర్ 2589, ఎస్. హారిక 2592, ఎస్. రవి 3323, మహేశ్వరి 3455, ఏ. సుహస్యరెడ్డి 35 48, సాయి సాత్విక్ 3806, బి. సాయి అఖిల్ 4325, బి.విగ్నేష్ వర్ధన్ 4824, పి హాసిని రావు 5600 ర్యాంకు సాధించారు. 10వేల ర్యాంకుల లోపు 30 మంది విద్యార్థులు రాష్ట్రస్థాయి ర్యాంకులు సాధించారు. వారిని చైర్మన్ ముద్దసాని రమేష్‌రెడ్డి అభినందించారు. కార్యక్రమంలో శ్రీ చైతన్య కళాశాల డైరెక్టర్ కర్ర నరేందర్‌రెడ్డి, డీన్ జగన్ మోహన్‌రెడ్డి, జూనియర్ కళాశాల ప్రిన్సిపాల్స్, ఏజీఎం శ్రీనివాస్ పాల్గొన్నారు.