calender_icon.png 17 November, 2025 | 11:01 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

నూతన వధూవరులను ఆశీర్వదించిన శ్రీనివాస్ రెడ్డి

17-11-2025 12:00:00 AM

చేగుంట, నవంబర్ 16 :చేగుంట మండలంలోని రాంపూర్ గ్రామ కాంగ్రెస్ సినియ ర్ నాయకులు కాషాబోయిన శ్రీనివాస్ కూతురు వివాహానికి దుబ్బాక కాంగ్రెస్ పార్టీ ఇంచార్జ్ సి హెచ్ శ్రీనివాస్ రెడ్డి హాజరై నూతన వధూవరులను ఆశీర్వదించారు.

ఈ కార్యక్రమంలో మండల అధ్యక్షులు వడ్ల నవీన్ కుమార్, ఉపాధ్యక్షులు మసాయి పెట్ శ్రీనివాస్, జనరల్ సెక్రటరీ కొండి శ్రీనివాస్, ఓబీసీ అధ్యక్షులు ఆంజనేయులు, తా జా మాజీ సర్పంచ్ కాషాబోయిన భాస్కర్, యూవ నాయకులు సండ్రుగు శ్రీకాంత్, యూత్ అధ్యక్షులు మోహన్ నాయక్, కిసాన్ సెల్ అధ్యక్షులు చౌదరి శ్రీనివాస్,ఆగమ య్యా, రాజునాయక్,మద్దేల స్వామీ, జింక శ్రీనివాస్, కాషాబోయిన శ్రీశైలం తదితరులు పాల్గొన్నారు.