26 February, 2026 | 8:04 AM

మంత్రి సమక్షంలో కాంగ్రెస్‌లో చేరిన శ్రీనివాసాచారి

26-02-2026 12:29 AM

తూప్రాన్, ఫిబ్రవరి 25 :తూప్రాన్ కు చెందిన సామాజిక కార్యకర్త, విద్యావేత్త, తూప్రాన్ పరిరక్షణ సమితి అధ్యక్షులు కె. శ్రీనివాసాచారిని కాంగ్రెస్ పార్టీలో చేరారు. ఆయన రచించిన 21వ శతాబ్దంలో మానవవాదం‘ అనే రచనను  మంత్రి వివేక్ వెంకటస్వామి  సచివాలయంలోఆవిష్కరించారు. గజ్వేల్ నియోజకవర్గ ఇన్చార్జ్ తూంకుంట నర్సారెడ్డి సమక్షంలో కార్యక్రమం జరిగింది.