23 June, 2026 | 11:39 PM

Breaking News

గజ్వేల్ స్పోర్ట్స్ హబ్‌కు 27 ఎకరాలు కేటాయించాం   •   ప్రభుత్వ కళాశాలల్లో విద్యార్థుల సంఖ్య పెరగాలి   •   బీఎల్ఓ సర్ అవగాహన సదస్సును పాల్గొన్న ప్రభుత్వ సలహాదారులు   •   ప్రభుత్వ పాఠశాలలను కాపాడుకుందాం – ప్రైవేట్ పాఠశాలల ఆర్థిక దోపిడీని అరికడదాం: ఏబీవీపీ   •   కార్పొరేట్లకు రాయితీలు సామాన్యులపై భారాలు: సిపిఎం   •   వీబీజీ రామ్ జి చట్టాన్ని రద్దు చేసి గాంధీ జాతీయ ఉపాధి హామీ పథకం పునరుద్ధరించండి   •   28న పల్స్ పోలియో విజయవంతం చేయాలి   •   ఎబీవీపీ ఆధ్వర్యంలో పాఠశాలల బంద్ విజయవంతం   •   గుర్తుతెలియని వాహనం ఢీకొని వ్యక్తికి తీవ్ర గాయాలు   •   రెవెన్యూ ఇన్స్పెక్టర్ పనితీరు భేష్..   •  

స్టార్ అథ్లెట్ ఫ్రెడ్ కెర్లే అరెస్ట్

05-01-2025 12:45 AM

మియామి బీచ్: అమెరికా స్టా ర్ అథ్లెట్, రెండుసార్లు ఒలింపిక్ పతక విజేత ఫ్రెడ్ కెర్లే అరెస్టయ్యాడు. గురువారం అర్థరాత్రి దాటిన తర్వాత ఫ్రెడ్ కెర్లే పోలీసులతో వాగ్వాదానికి దిగిన వీడియోలు బయటికి వచ్చాయి.

వీడియోలో పోలీసులతో దురుసుగా ప్రవర్తించడం కనిపించింది. పార్కింగ్ విష యమై ఫ్రెడ్ కెర్లే పోలీసులతో గొడవకు దిగినట్లు తెలుస్తోంది. వీడి యో ఫుటేజ్ ఆధారంగా కెర్లేను శనివారం అదుపులోకి తీసుకున్నారు. 2020 టోక్యో ఒలింపి క్స్‌లో 100 మీటర్ల ఈవెంట్‌లో రజతం నెగ్గిన ఫ్రెడ్ కెర్లే 2024 పారిస్ విశ్వక్రీడల్లో కాంస్యం సాధించాడు. .