రాష్ట్ర వైస్ చైర్మన్ సన్మానం
09-03-2026 07:55 PM
నిర్మల్,(విజయక్రాంతి): తెలంగాణ మైనార్టీ రెసిడెన్షియల్ స్కూల్స్ వైస్ ఛైర్మెన్ ఫహీం కురేషిని హైదరాబాద్ లో మున్సిపల్ వైస్ చైర్మన్ అప్పాల గణేష్ చక్రవర్తి, జిల్లా గ్రంధాలయ చైర్మన్ అర్జుమాంద్ అలీ సన్మానం చేశారు. హైదరాబాదులోని ఆయన కార్యాలయంలో సన్మానం చేశారు. శాలువతో సన్మానించి జ్ఞాపిక అందజేస్తారు.




