18 April, 2026 | 1:50 AM

గోడౌన్ నిర్మాణానికి స్థలాన్ని పరిశీలించిన రాష్ట్ర గిడ్డంగుల సంస్ధ చైర్మన్

18-04-2026 12:24 AM

కూసుమంచి, ఏప్రిల్ 17 (విజయక్రాంతి): సూర్యాపేట జిల్లా, తుంగతుర్తి  మండలం, వెలుగుపల్లి గ్రామంలో రూ.7 కోట్లతో నూతనంగా నిర్మించనున్న గిడ్డంగుల సంస్ధ గోడౌన్ నిర్మాణానికి రాష్ట్ర గిడ్డంగుల సంస్ధ చైర్మన్ రాయల నాగేశ్వరరావు స్థలాన్ని పరీశీలించారు. ఆ స్థల వివరాలను అధికారులను అడిగి తెలుసుకున్నారు. త్వరగా నిర్మాణ పనులు ప్రారంభిం చాలని అధికారులకు సూచించారు.