calender_icon.png 24 February, 2026 | 3:12 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

భారీ నష్టాల్లో కొనసాగుతున్న స్టాక్ మార్కెట్లు

24-02-2026 01:21:14 PM

ముంబై: స్టాక్ మార్కెట్లు(Stock markets) భారీ నష్టాల్లో కొనసాగుతున్నాయి. సెన్సెక్స్ వెయ్యి పాయింట్లకు పైగా నష్టాల్లో ఉండగా, నిఫ్టీ 250 పాయింట్లకు పైగా నష్టాల్లో కొనసాగుతుంది. ఐటీ కంపెనీల షేర్ల అమ్మకాల ఒత్తిడి వల్ల దేశీయ మార్కెట్లు నష్టాల బారిన పడ్డాయి. ఐటీ కంపెనీల షేర్లు దాదాపు 4 శాతం మేర పడిపోయాయి. టీసీఎస్, ఇన్ఫోసిస్ కంపెనీ షేర్లపై అధిక ప్రభావం పడింది.