28 June, 2026 | 1:49 PM

Breaking News

రూ.15 లక్షలతో సీసీ రోడ్డు, పైప్ డ్రైన్ నిర్మాణ పనులకు భూమి పూజ   •   జూలై 2న జరిగే "భూ పోరాటం – ఉప్పల్ భగాయత్" కార్యక్రమాన్ని విజయవంతం చేద్దాం   •   పల్స్ పోలియో కార్యక్రమంలో పాల్గొన్న వైద్యుల అంజన్ కుమార్   •   పెంచికలపేట మండలంలో పల్స్ పోలియో కార్యక్రమం   •   సభా స్ధలాన్ని పరిశీలించిన మంత్రి పొంగులేటి   •   పకడ్బందీగా ఓటర్ జాబితా   •   గ్రామాల్లో కప్పతల్లి ఆటలు... దేవతలకు జలాభిషేకాలు..   •   పల్స్ పోలియో కార్యక్రమంలో పాల్గొన్న నర్సాపూర్ ఎమ్మెల్యే సునీతా రెడ్డి   •   సీఐ, ఎస్సై సస్పెన్షన్   •   ల్యాండ్ పూలింగ్‌పై రైతులకు, భూ యజమానులకు తహసిల్దార్ చంద్రశేఖర్ విజ్ఞప్తి   •  

పదో తరగతిలో 569 మార్కులు సాధించిన విద్యార్థినికి సన్మానం

09-05-2026 12:14 AM

భిక్కనూర్, మే 8(విజయ క్రాంతి):  పదో తరగతి పరీక్షల్లో 569 మార్కులు సాధించిన భూమని ప్రణయ శ్రీ ను కాచాపూర్ మాజీ సర్పంచ్ పెండ్ల భూపతి అభినందించి సన్మానించారు. ప్రణయ్ శ్రీ . జ్యోతిబాపూలే జంగంపల్లి పాఠశాలలో చదువుకుంది. ఈ సందర్భంగా ఆమె భవిష్యత్తులో మరింత ఉన్నత చదువులు చదివి మంచి స్థాయికి చేరుకోవాలని ఆకాంక్షించారు. విద్యార్థిని ప్రతిభపై గ్రామస్థులు హర్షం వ్యక్తం చేశారు.