12 July, 2026 | 4:08 PM

Breaking News

షాబాద్ సైకో కిల్లర్ కోసం పోలీసుల వేట   •   విశాఖలోని పలు ప్రాంతాల్లో భూ ప్రకంపనలు   •   సీఎం రేవంత్ రెడ్డికి బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రామచందర్ రావు లేఖ   •   ముంబైలోని తాజ్ హోటల్‌కు బాంబు బెదిరింపు కాల్   •   చింతల బోరి పంచాయతీలో హెల్ప్ డెస్క్ లో పాల్గొన్న ఉప సర్పంచ్.   •   ఎస్ఐఆర్ కార్యక్రమాన్ని పర్యవేక్షించిన మండల కాంగ్రెస్ పార్టీ కన్వీనర్   •   ఘనంగా శ్రీ హనుమాన్ చాలీసా సామూహిక పారాయణ   •   సీఎం రేవంత్ వ్యాఖ్యలకు నిరసనగా దిష్టిబొమ్మ దహనం   •   ప్రతి వ్యక్తి ఓటరుగా నమోదు చేయించుకోవాలి   •   రూ.339.59 కోట్లతో భువనగిరి–చిట్యాల నాలుగు లేన్ల రహదారికి శంకుస్థాపన.   •  

‘మన అగ్రిటెక్’లో విద్యార్థులు

02-12-2024 12:14 AM

వరంగల్(జనగామ), డిసెంబర్ 1 (విజయక్రాంతి): వరంగల్ ఎనుమాముల వ్యవ సాయ మార్కెట్‌ను ఆదివారం కరీంనగర్‌కు చెందిన మహాత్మా జ్యోతిరావు ఫూలే వ్యవసాయ కళాశాల విద్యార్థులు సందర్శించారు. మా ర్కెట్‌లోని ‘మన అగ్రిటెక్’ను సందర్శిం చి కీలక విషయాలు తెలుసుకున్నారు.

మన అగ్రిటెక్ ప్రదర్శనలో స్టాళ్లను సీఈవో రమేశ్ విద్యార్థులకు వివరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. రైతులు ఆధునిక వ్యవసాయ పద్ధతులను అవలంభించేలా చైతన్యం తీసుకురావాలన్నారు. వ్యవసాయ పరికరాల ప్రదర్శనపై అధ్యాపక బృందం, విద్యార్థులు సంతోషం వ్యక్తం చేశారు.