calender_icon.png 24 June, 2025 | 5:02 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

బీసీ సంక్షేమ హాస్టల్‌లో విద్యార్థులకు అస్వస్థత

24-06-2025 12:33:43 PM

శ్రీకాళహస్తి: శ్రీకాళహస్తిలోని బీసీ సంక్షేమ హాస్టల్‌కు(BC Welfare Hostel) చెందిన 16 మంది విద్యార్థులు మంగళవారం ఉదయం అల్పాహారం తిన్న తర్వాత అస్వస్థతకు గురయ్యారు. భోజనం చేసిన కొద్దిసేపటికే బాధిత విద్యార్థులకు వికారం, వాంతులు వంటి లక్షణాలు కనిపించడం ప్రారంభించాయని, వారిని వెంటనే వైద్య చికిత్స కోసం స్థానిక ఆసుపత్రికి తరలించారు. విద్యార్థుల ఆరోగ్య పరిస్థితిపై మరిన్ని వివరాలు తెలియాల్సిఉంది.