24 August, 2026 | 11:47 AM

Breaking News

అమెరికాలో దమ్మాయీగూడ యువకుడి విషాదాంతం   •   కృష్ణానదీ యాజమాన్య బోర్డు త్రిసభ్య కమిటీ సమావేశం   •   మంత్రి కొండా సురేఖ వివాదానికి సీఎం రేవంత్ చెక్ పెడతారా?   •   గోడ దూకిన ఇంటర్ విద్యార్థులు   •   భవనం కూలిన ఘటనలో బిల్డర్‌ సయ్యద్‌ సజీద్‌ అరెస్ట్   •   సోయం ముందస్తు వ్యూహం.. అధిష్టానం ఆదేశాలతో పల్లెబాట   •   నిశ్చితార్థం రోజే విషాదం.. కారు ప్రమాదంలో యువకుడు మృతి   •   వర్షాలు కురుస్తలేవని కుళ్ళిన శవాన్ని తీసి మళ్ళీ ఖననం.!   •   కొండా సురేఖ మాజీ ఓఎస్డీ కేసులో మరో ముగ్గురి అరెస్ట్   •   మొక్కును చెల్లించుకున్న దంపతులు.. శ్రీ సీతారామచంద్ర స్వామికి వెండి కానుకలు   •  

విద్యార్థులకు చదువే లక్ష్యం కావాలి

28-06-2025 12:05 AM

మహబూబాబాద్,(విజయక్రాంతి): విద్యార్థులకు చదువే లక్ష్యం కావాలని, చదువుతో ఉజ్వల భవిష్యత్తు లభిస్తుందని మహబూబాబాద్ రూరల్ సిఐ వి.దీపిక అన్నారు. మహబూబాబాద్ రూరల్ పోలీస్ స్టేషన్ పరిధిలోని ముత్యాలమ్మ గూడెం ఆశ్రమ పాఠశాలలో శుక్రవారం విద్యార్థినిలకు మహిళల భద్రత, సైబర్ క్రైమ్స్ పై అవగాహన కార్యక్రమం నిర్వహించారు. సమాజంలో మహిళలపై జరుగుతున్న నేరాల నియంత్రణకు తీసుకోవలసిన జాగ్రత్తల గురించి వివరించారు. ఈ కార్యక్రమంలో  ఏఎస్ఐ జాకీర్, హెడ్ కానిస్టేబుల్ రాజగోపాల్, కానిస్టేబుల్  ఈర్య, అశోక్, సోమ మల్లు, పాఠశాల హెడ్మాస్టర్, హాస్టల్ వార్డెన్, విద్యార్థినిలు పాల్గొన్నారు.