14 July, 2026 | 6:53 PM

Breaking News

కాలభైరవ ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించిన ఎమ్మెల్యే   •   విద్యార్థులకు నాణ్యమైన విద్యనందించడమే లక్ష్యం   •   కరాటేతోనే విద్యార్థినులకు ఆత్మరక్షణ   •   తెలంగాణను మళ్లీ ఎడారిగా మార్చే కుట్ర జరుగుతోంది   •   భద్రతా చర్యలపై బ్యాంక్ మేనేజర్లకు అవగాహన కల్పించిన సీఐ రంజిత్ రావు   •   మండలాధ్యక్షునిపై అసంతృప్తి రాగాలు   •   చిట్యాల–భువనగిరి రహదారి విస్తరణపై స్పష్టత ఇవ్వాలని బీఆర్ఎస్ వినతి   •   విద్యార్థి దశ నుంచే ప్రజాస్వామ్య వ్యవస్థపై అవగాహన కల్గి ఉండాలి   •   సింగరేణి హెడ్ఆఫీస్ ముందు జరిగే ధర్నాను జయప్రదం చేయండి: ఐఎఫ్టియు   •   జగన్నాథ రథయాత్ర జిల్లా కలెక్టర్ కు ఆహ్వానం   •  

విద్యార్థులు సమాజం పట్ల బాధ్యత కలిగి ఉండాలి

30-12-2025 12:47 AM

కోదాడ (మునగాల)డిసెంబర్ 29: విద్యార్థులు కుటుంబ శ్రేయస్సుకే పరిమితం కాకుండా సమాజం పట్ల కూడా బాధ్యత కలిగి ఉండాలని డీఎస్పీ ఆర్ శ్రీనివాసరెడ్డి అన్నారు. మునగాల మండలంలోని నర్సింహాపురం గ్రామంలో కెఆర్ ఆర్ ప్రభుత్వ జూనియర్ కళాశాల ఎన్ ఎస్ ఎస్ విద్యార్థుల శీతాకాల శిబిరం ముగింపు సందర్భంగా సోమవారం నిర్వహించిన సమావేశంలో డీఎస్పీ పాల్గొని మాట్లాడారు.

ఎన్.ఎస్.ఎస్. యూనిట్ ప్రోగ్రాం అధికారి వేముల వెంకటేశ్వర్లు, గ్రామ సర్పంచ్ వేమూరి సత్యనారాయణ, దేవాలయ కమిటీ చైర్మన్ గుండు మధుసూదన్ ,రణబోతు పిచ్చిరెడ్డి,  గ్రామ ఉపసర్పంచ్ రెడ్డెబోయిన ప్రశాంత్, కిడ్స్ విద్యాసంస్థ చైర్మన్ నీలా సత్యనారాయణ. పంచాయతీ కార్యదర్శ వెంకటేశ్వర్లు .ఎన్.ఎస్.ఎస్. సేవకులు, గ్రామ పంచాయతీ పాలక వర్గ సభ్యులు.  గ్రామ పెద్దలు,  గ్రామపంచాయతీ సిబ్బంది  పాల్గొన్నారు.