8 August, 2026 | 5:32 PM

Breaking News

పెద్ది సుదర్శన్ రెడ్డి కుటుంబాన్ని పరామర్శించిన బీఆర్ఎస్ నాయకులు   •   శ్రీవాణి లో బోనాలు, గోరింటాకు సంబరాలు   •   ప్రభుత్వ సెలవుల్లోనూ ప్రైవేట్ స్కూళ్లు ఓపెన్!   •   ముగింపు దశకు స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ కార్యక్రమం   •   రాష్ట్రస్థాయి అథ్లెటిక్స్‌లో ఐపీఎస్‌ విద్యార్థి సత్తా   •   బోర్లగూడెం కేంద్రంగా మండలాన్ని ఏర్పాటు చేసి ఆదివాసీ మండలంగా ప్రకటించాలి   •   రెండవ దశ ఇందిరమ్మ లబ్ధిదారుల గుర్తింపు   •   ఫారం పండు పనులతో భూగర్భ జలాలు పెంపు.   •   నో పార్కింగ్‌ బోర్డులు.. అయినా అదే తీరు!   •   క్విట్‌ ఇండియా స్ఫూర్తితో కార్మిక కోడుల రద్దు వరకు ఉద్యమిద్దాం   •  

మొక్కలు నాటిన విద్యార్థులు

08-08-2026 04:01 PM

ఖానాపూర్,(విజయక్రాంతి): పర్యావరణ పరిరక్షణ కోసం ప్రతి ఒక్క విద్యార్థి తమ కుటుంబ సభ్యుల పేరట ఒక మొక్కను నాటాలని ఈనెల 8 న శనివారం ZPHS లింగాపూర్ పాఠశాల ఆవరణలో జరిగిన NGC ఆధ్వర్యంలో మొక్కలు నాటిన సందర్భంగా విద్యార్థులను ఉద్దేశించి ZPHS లింగాపూర్ ఇంచార్జి హెడ్ మాస్టర్ K.భూమేశ్వర్ మాట్లాడారు. పాఠశాలకి చెందిన NGC ఇంచార్జి టీచర్లు వాల్గోట్ కిషన్, K. మహేష్, రాజేశ్వర్, PD ప్రభాకర్, రాజేందర్, రమేష్, శ్రీనివాస్ మరియు NGC విద్యార్థులు పాల్గొన్నారు.