ఫారం పండు పనులతో భూగర్భ జలాలు పెంపు.
08-08-2026 04:31 PM
బోథ్,(విజయక్రాంతి): మండలంలోని నక్కలవాడ గ్రామపంచాయతీలో విబిజి రాంజీ పథకం కింద చేపడుతున్న ఫారంఫండ్ పనులను ఎంపీడీవో రమేష్ పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ వారంపండ్ ల ఏర్పాటు వల్ల భూగర్భ జలాలు పెరుగుతాయన్నారు. ఈ సందర్భంగా రైతు నామ్ దేవుని కూలీలను అభినందించారు కార్యక్రమంలో సర్పంచ్ నవీన్ కుమార్ ఫీల్డ్ అసిస్టెంట్ రాము పాల్గొన్నారు.






