29 April, 2026 | 3:22 AM

విజయవంతమైన ఉచిత వైద్యశిబిరం

29-04-2026 12:32 AM

నారాయణపేట. ఏప్రిల్ 28 (విజయక్రాంతి): శ్రీ కరుణ మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ ఆధ్వర్యంలో దామరగిద్ద లో ఉచిత వైద్య శిబిరం నిర్వహించారు. ఈ శిబిరంలో రోగులకు ఉచిత పరీక్షలు నిర్వహించారు అనంతరం వారికి ఉచిత మందులు పంపిణీ చేశారు ఈ శిబిరంలో 300 మంది పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో డాక్టర్ విక్రమ్ శెట్టి డాక్టర్, ఐవి రత్నం జనరల్ సర్జన్,డాక్టర్ విక్రమ్ శెట్టి Md physician డాక్టర్ Iv రత్నం జనరల్ తో పాటు చిన్నపిల్లల వైద్య నిపుణురాలు, డాక్టర్ హేమలత వైద్య సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.