calender_icon.png 29 July, 2025 | 2:10 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

వరద నీటి ప్రాంతాలను సందర్శించిన సుడా చైర్మన్

24-07-2025 12:02:15 AM

కరీంనగర్ క్రైం, జూలై23(విజయక్రాంతి):భారీ వర్షాలకు వరద నీ రు చేరిన ప్రాంతాలను సందర్శించిన సుడా చైర్మన్ కోమటిరెడ్డి నరేందర్ రెడ్డి ప్రజలకు ఎటువంటి ఇబ్బందులు కలగకుండా శాశ్వత పరిష్కారం చూపుతామన్న సుడా చైర్మన్ వరద వల్ల వంట చేసుకోలేని వారికి రెండు పూటలా ఆహారంపంపిణీచేశారు.