1 July, 2026 | 7:08 PM

Breaking News

సీఎం పర్యటన ఏర్పాట్లపై ఎస్పి తనిఖీ   •   అమలు కానీ హామీలతో ప్రజల చెవిలో పూలుపెట్టిన రేవంత్ ప్రభుత్వం   •   ఆర్టీసీ కార్గోను ప్రైవేటు పరం చేస్తే ఉద్యమమే: సిపిఐ జిల్లా కార్యదర్శి పంజాల శ్రీనివాస్   •   కృత్రిమ మేధతో కొత్త పుంతలు తొక్కుతున్న వైద్యం   •   విద్యార్థుల భవిష్యత్తు ఉపాధ్యాయుల చేతుల్లోనే ఉంది : జిల్లా కలెక్టర్ కె.హరిత   •   ప్రైవేటు పాఠశాలలో పుస్తక దోపిడిని అరికట్టాలి: ఏబీవీపీ   •   బుగ్గపాడు ఫుడ్ పార్క్ భూసేకరణ, నిధుల గోల్‌మాల్‌పై అధికార పార్టీ, టీజీఐఐసీ అధికారులు సిద్ధమా: భాస్కర్ణి వీరంరాజు   •   రైతుల శ్రేయస్సుకు సహకార సంఘాలు కృషి చేయాలి   •   ధూప దీప నైవేద్య అర్చక సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షులుగా శేషం శ్రీనివాసాచార్యులు   •   ప్రభుత్వ కళాశాలకు కంప్యూటర్ను అందించిన ఎన్నారై భాస్కర్ రెడ్డి   •  

గ్లోబల్ అంబాసిడర్‌గా సుధారెడ్డి

01-06-2025 01:40 AM

హైదరాబాద్, మే 31 (విజయక్రాంతి): హైదరాబాద్‌లో జరిగిన మిస్‌వరల్డ్-౨౦౨౫ అందాల పోటీల్లో మేఘా కంపెనీ డైరెక్టర్ సుధారెడ్డి కీలకంగా వ్యవహరించారు. పోటీలకు ఆమె స్పాన్సరర్‌గాను వ్యవహరించారు. ‘బ్యూటీ విత్ పర్పస్’ పేరుతో తన ఇంట్లో ప్రపంచ సుందరీమణులు, నిర్వాహకులకు విందు ఇచ్చారు.

సీఈవో జూలియామోర్లీ ఆ సేవలను గుర్తించి సుధారెడ్డిని ‘మిస్‌వరల్డ్ గ్లోబల్ అంబాసిడర్’గా నియమిస్తున్నట్లు ప్రకటించారు.  అందాల పో టీల ఫైనల్స్‌లో సీఈవో జూలియా మోర్లీ, నటుడు సోనూసూద్‌తోపాటు సుధారెడ్డి కూడా న్యాయ నిర్ణేతగా బాధ్యతలు నిర్వర్తించారు. సుధారెడ్డి గతంలోనూ అనేక ఫ్యా షన్ షోలకు స్పాన్సరర్‌గా వ్యవహరించారు.