3 July, 2026 | 10:52 PM

Breaking News

పాఠ్యపుస్తకాలు అమ్ముతున్నారని విద్యార్థి సంఘాల ఆందోళన   •   ఉప సర్పంచ్ కవిత కుటుంబానికి అండగా ఉంటాం   •   చివ్వెంల మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడిగా దారావత్ వీరన్న నాయక్   •   డీఏపీ ఎరువుల ధరలు ఎమ్మార్పి ధరకు ఇవ్వాలి   •   ఎర్రుపాలెం శివాలయంలో శృంగేరి శారద పీఠాధిపతి ప్రత్యేక పూజలు   •   ఘనంగా ఇండియన్ క్రిస్టియన్ డే   •   ఇంటింటికీ ఎన్యుమరేషన్ ఫారమ్‌ల పంపిణీ కార్యక్రమాన్ని ఆకస్మిక తనిఖీ చేసిన ఈఆర్‌వో శ్రీనివాస్ రెడ్డి   •   నివాళులర్పిస్తున్న జిల్లా అధ్యక్షుడు మెతుకు సత్యం   •   మహిళా సాధికారతే మోదీ లక్ష్యం   •   రామన్నపేటలో కల్యాణలక్ష్మి, షాదీ ముబారక్ చెక్కుల పంపిణీ   •  

ఉరేసుకొని యువకుడి ఆత్మహత్య

19-10-2024 12:00 AM

వెల్దుర్తి, అక్టోబర్ 18: ఉరేసుకొని యువకుడు ఆత్మహత్యకు పాల్పడిన ఘటన వెల్దుర్తి మండలం ఎల్కపల్లి గ్రామంలో చోటుచేసుకుంది. గ్రామానికి చెందిన కానికె శంకర్ (23) కుటుంబంలో ఇటీవల కలహాలు చోటుచేసుకుంటున్నాయి. దీంతో మనస్థాపానికి గురైన శంకర్ ఊరి చివరన ఉన్న చెట్టుకు శుక్రవారం ఉరేసుకొని ఆత్మహత్య చేసుకున్నాడు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని పంచనామా నిర్వహించి మృతదేహాన్ని తూప్రాన్ ఆసుపత్రికి తరలించారు. కేసు దర్యాప్తు చేస్తున్నారు.