15 April, 2026 | 7:29 AM

మాజీ కార్పొరేటర్ ను పరామర్శించిన సునీల్ రావు

16-12-2025 06:47 PM

కరీంనగర్ (విజయక్రాంతి): ఇటీవల అనారోగ్యంతో చికిత్స పొందుతున్న రేకుర్తి మాజీ కార్పొరేటర్ సుధగోని కృష్ణ గౌడ్ ను మాజీ మేయర్, బిజెపి నాయకుడు యాదగిరి సునీల్ రావు మంగళవారం పరామర్శించారు. అనారోగ్య కారణాలను, బాగోగులను అడిగి తెలుసుకున్నారు.