18 April, 2026 | 11:02 PM

Breaking News

దేశ ప్రజల కోసం రాహుల్ గాంధీ పాదయాత్రలు చేస్తుంటే.. దేవుడి పేరుతో బీజేపీ ఓట్ల రాజకీయం   •   మొయినాబాద్‌లో ఆరివ్ అలైవ్ రహదారి భద్రత అవగాహన కార్యక్రమం ముగింపు   •   వేసవి సెలవుల నేస్తం పుస్తకావిష్కరణ   •   బిఆర్ఎస్ మినీ ప్లీనరీని విజయవంతం చేయండి: మాజీ ఎమ్మెల్యే హరిప్రియ   •   గిరిజన గురుకులాలకు భవనాలు లేక కిరాయి ఇండ్లలో నడుస్తున్నాయి   •   స్పెషల్ డ్రైవ్ ద్వారా భూ సమస్యలు పరిష్కరించాలి   •   మహిళా బిల్లును వ్యతిరేకించిన కాంగ్రెస్ తీరును నిరసిస్తూ..   •   గడువు పెంపు   •   పరిసరాలను పరిశుభ్రంగా ఉంచి.... దోమల నివారణను అరికట్టండి   •   శుశ్రుత హాస్పిటల్‌లో అగ్ని ప్రమాదాలపై అవగాహన   •  

భగవద్గీత పఠనంలో ఫస్ట్ క్లాస్ సాధించిన ధోనెపుడి సునీత

12-06-2025 12:10 AM

 నగదు పురస్కారం.. సర్టిఫికెట్ అందజేత

వైరా, జూన్ 11(విజయ క్రాంతి): శృంగేరి పీఠంలో నిర్వహించిన భగవద్గీత కంఠస్థ పోటీల్లో వైరాకు చెందిన ధోనిపూడి సురేందర్ సతీమణి దోనేపూడి సునీత ఉత్తమ ప్రతిభ కనబరిచి ఫస్ట్ క్లాస్‌ను కైవసం చేసుకుంది..భగవద్గీతలోని 730 శ్లోకాల్లో పోటీ నిర్వహించే నిర్వాహకులు వాటి లో అడిగిన ఏ శ్లోకాన్ని ఐనా అడిగిన వెంటనే  చిత్తశుద్ధితో ఆలపించిన దోనేపూడి సునీతను శృంగేరి పీఠం పెద్దలు అభినందించారు.. ఉత్తమ ప్రతిభ గాను 31వేల రూపాయల నగదును సర్టిఫికెట్ను అందజేశారు.. భవద్గీతలో ఫస్ట్ క్లాస్ సాధించిన సునీతను వైరాకు చెందిన పలువురు ప్రముఖులు అభినందించారు.