16 April, 2026 | 3:30 AM

ఢిల్లీలో సర్టిఫికెట్ అందుకున్న సూర్య ప్రకాష్

28-06-2025 12:51 AM

రాజేంద్రనగర్, జూన్ 27 : బి ఎల్‌ఓ, బిఎల్‌ఓ సూపర్ వైజర్ ట్రైనింగ్ లో భాగంగా బండ్లగూడ జాగీర్ నగర పాలక సంస్థ నుంచి జూనియర్ అసిస్టెంట్ సూర్యప్రకాష్ శుక్రవారం శిక్షణ పూర్తి చేసుకొని సర్టిఫికేట్ అందుకున్నారు. ఈ సందర్భంగా ఆయనకు బండ్లగూడ మున్సిపల్ కార్పొరేషన్ కమిషనర్ శరత్ చంద్ర తో పాటు అధికారులు సిబ్బంది శుభాకాంక్షలుతెలియజేశారు.