calender_icon.png 22 December, 2025 | 2:38 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

నూతన సర్పంచుల ప్రమాణ స్వీకారం

22-12-2025 12:58:56 PM

వనపర్తి,(విజయక్రాంతి): ఇటీవల జరిగిన మూడు విడతల గ్రామ పంచాయతీ ఎన్నికల్లో(Gram Panchayat elections) విజయం సాధించిన ఆయా గ్రామాల సర్పంచుల ప్రమాణ స్వీకారం కార్యక్రమం ను ఆయా గ్రామాల ప్రజల సమక్షంలో ప్రత్యేక అధికారులు నిర్వహించగా నూతన సర్పంచులగా పదవి బాధ్యతలు స్వీకరించారు.  సోమవారం నూతన సర్పంచుల ప్రమాణ స్వీకారం సందర్బంగా గ్రామ పంచాయతీల వద్ద ప్రజలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. వనపర్తి జిల్లా సోలిపూర్ గ్రామంలో నూతన సర్పంచ్ గా తేనేటి సింధు పదవి భాద్యతలు స్వీకరించారు