14 April, 2026 | 1:59 PM

సీతంపేటలో కొలువుదీరిన కొత్త పాలకవర్గం

22-12-2025 01:00 PM

సర్పంచ్ గా ప్రమాణ స్వీకారం చేసిన కృష్ణవేణి వార్డ్ మెంబర్లు

ముత్తారం,(విజయక్రాంతి): మండలంలోని సీతంపేట గ్రామంలో సోమవారం  కొత్త పాలకవర్గం కొలువుదీరింది.  గ్రామ సర్పంచ్ గా ఇండ్ల కృష్ణవేణి సదానందం తో పాటు ఉపసర్పంచ్ ఇందరపు నవీన్, వార్డ్ మెంబర్లు ప్రమాణ స్వీకారం చేశారు. నూతన సర్పంచులకు గ్రామ ప్రజలు శుభాకాంక్షలు తెలియజేశారు.