23 June, 2026 | 5:28 PM

Breaking News

ఖరీఫ్ సాగుకు విత్తన మేళా..   •   గిరిజన విద్యార్థులకు నాణ్యమైన విద్య అందించడమే లక్ష్యం   •   ప్రీవెడ్డింగ్ షూట్‌లో ప్రియుడితో కలిసి కాబోయే భర్తను చంపిన యువతి   •   రోడ్డు ప్రమాదంలో డాన్స్ మాస్టర్ మృతి   •   రెవిన్యూ రికార్డులను పరిశీలించిన కలెక్టర్   •   బిగ్ డేటా యుగంలో ఈ-కామర్స్ భద్రతపై పరిశోధనకు పీహెచ్‌డీ   •   మాదిగల్లో అక్షరాస్యత పెంపుకు 40 రోజుల "గో టు విలేజ్" కార్యక్రమం   •   నెల్లిపాక భూములపై ప్రొహిబిషన్ ఎత్తివేయాలి   •   విద్యార్థులు మత్తు పదార్థాలకు దూరంగా ఉంటేనే బంగారు భవిష్యత్   •   ఐఎస్‌ సదన్‌లో భారీ చోరీ.. రూ.17 లక్షలతో పరారైన ఏటీఎం క్యాష్ వ్యాన్ డ్రైవర్   •  

బీజేపీ ఆధ్వర్యంలో ఘనంగా శ్యామా ప్రసాద్ ముఖర్జీ బలిదాన్ దివాస్

23-06-2026 04:11 PM

పాలకవీడు: భారతీయ జనతా పార్టీ పాలకవీడు మండల పార్టీ కార్యాలయంలో శ్యామా ప్రసాద్ ముఖర్జీ బలిదాన్ దివాస్ కార్యక్రమాన్ని మండల అధ్యక్షులు రమావత్ నరీ నాయక్  ఆధ్వర్యంలో చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించి ఘనంగా నిర్వహించడం జరిగింది. ఈ సందర్భంగా రమావత్  నరి నాయక్ మాట్లాడుతూ శ్యామా ప్రసాద్ ముఖర్జీ  దేశ సమగ్రత, జాతీయ ఏకత్వం కోసం శ్యామా ప్రసాద్ ముఖర్జీ చేసిన త్యాగాలు దేశ ప్రజలకు ఎల్లప్పుడూ స్ఫూర్తిదాయకమని పేర్కొoటూ, భారతదేశ ఐక్యత కోసం ఆయన చేసిన పోరాటాన్ని ప్రతి ఒక్కరూ స్మరించుకోవాలని అన్నారు.