కరత్వాడ గ్రామాన్ని సందర్శించిన తాసిల్దార్

06-10-2026 | 05:24pm

బోథ్. అక్టోబర్ 6 (విజయ క్రాంతి) మండలంలోని కరత్వాడ గ్రామాన్ని మంగళవారం తాసిల్దార్ సుభాష్ చంద్ర(Tahsildar Subhash Chandra) సందర్శించారు. ఈ సందర్భంగా ముంపు గురైన వారి సమస్యలను అడిగి తెలుసుకున్నారు. అంతేగాక పలువురు గ్రామస్తులు తమకు ఇందిరమ్మ ఇల్లు మంజూరు చేయాలని కోరారు. గ్రామస్తులు పడుతున్న ఇబ్బందులను ప్రభుత్వానికి నివేదిస్తామని ఆయన పేర్కొన్నారు. కార్యక్రమంలో తాసిల్దార్ తోపాటు గ్రామ సర్పంచ్  విశ్వేశ్వరరావు ,రెవెన్యూ ఇన్స్పెక్టర్ నాగోరావు, పరిపాలన అధికారి మందుల కృష్ణ ఉన్నారు.

మరిన్ని వార్తలు