3 July, 2026 | 12:45 PM

Breaking News

భవిష్యత్ ఉద్యోగావకాశాలకు కృత్రిమ మేధస్సు నైపుణ్యాలే కీలకం   •   ఎన్యుమరేషన్ ఫారాలు సేకరించి డిజిటలైజేషన్ ప్రక్రియ పూర్తి చేయాలి   •   మహిళా సంఘాల బలోపేతానికి చర్యలు తీసుకుంటున్నాం: కలెక్టర్ కె.హరిత   •   ​బిఆర్ఎస్ నాయకుడికి పరామర్శ   •   పాలమూరు పౌరుషమా..? కల్వకుంట్ల పౌరుషమా?.. చూద్దాం రండి.!   •   ఇష్టానుసారంగా చెత్త వేస్తే కఠిన చర్యలు   •   షాద్‌నగర్ చౌరస్తా విస్తరణకు అధికారుల కసరత్తు   •   ​ఫ్యూచర్ సిటీలో మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డికి ఘనస్వాగతం   •   అయ్యవారిగూడెం గ్రామంలో వైద్య శిబిరాన్ని ప్రారంభించిన సర్పంచ్   •   కోదాడ రూరల్ కాంగ్రెస్ అధ్యక్షుడిగా అలసకాని శరబేశ్వరరావు   •  

భూ భారతి రెవెన్యూ సదస్సును సద్వినియోగం చేసుకోవాలి

03-06-2025 07:18 PM

ఆర్డీవో సూర్యనారాయణ..

కోదాడ: భూ భారతి రెవెన్యూ సదస్సును సద్వినియోగం చేసుకోవాలని ఆర్డిఓ సూర్యనారాయణ(RDO Suryanarayana) అన్నారు. మంగళవారం మండల పరిధిలోని గణపవరం గ్రామంలో జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో ఏర్పాటుచేసిన భూభారతి రెవెన్యూ సదస్సు కార్యక్రమం పరిశీలించి మాట్లాడారు. భూభారతి చట్టంలో ప్రభుత్వం అనేక వెసులుబాటు కల్పించిందన్నారు. భూమి సమస్యలు ఆర్డిఓ తాసిల్దార్ సమక్షంలోనే పరిష్కారం అవుతాయని తెలిపారు. దరఖాస్తు రూపంలో ఇక్కడ ఇవ్వాల్సి ఉంటుందని తెలిపారు. కచ్చితంగా ప్రతి ఒక్కరు రిసిప్ట్ తీసుకోవాల్సిందిగా ఆయన కోరారు. ఈ కార్యక్రమంలో తాసిల్దార్ వాజిద్ అలీ, కాంగ్రెస్ పార్టీ మండల ఉపాధ్యక్షులు సీతారాంరెడ్డి, మాజీ ఎంపీటీసీ హిమబిందు సుమన్ రెడ్డి, నారపురెడ్డి, కిరణ్, బండి కోటయ్య పాల్గొన్నారు.