4 July, 2026 | 10:33 PM

Breaking News

అనురాగ్ వార్షిక స్నాతకోత్సవంలో 2,789 మంది విద్యార్థులకు పట్టాలు ప్రదానం   •   హ్యూమన్‌ రైట్స్‌ ఫౌండేషన్‌ రాష్ట్ర కోఆర్డినేటర్ గా సాయి భాను   •   డ్రగ్స్, సైబర్ నేరాలపై విద్యార్థులకు అవగాహన   •   వేములవాడ నాయీ బ్రాహ్మణ అసోసియేషన్‌ నూతన కమిటీ   •   పేరం వెంకటేశ్వర రావుకి ఘన సన్మానం   •   నీటి సంపులో పడి చిన్నారి మృతి   •   సీఐ కరుణాకర్ కు జన్మదిన శుభాకాంక్షలు   •   కొత్త మోడల్ మార్కెట్‌లో మహిళా వ్యాపారుల కన్నీరు   •   దొడ్డి కొమరయ్య త్యాగం అందరికీ స్ఫూర్తిదాయకం   •   లయన్స్ క్లబ్ నేరేడుచర్ల ఆధ్వర్యంలో పింగళి వెంకయ్య వర్ధంతి, అల్లూరి సీతారామరాజు జయంతి వేడుకలు   •  

దొంగతనాలపై నియంత్రణ చేపట్టండి

03-06-2025 10:23 PM

వరంగల్ పోలీస్ కమిషనర్ సన్ ప్రీత్ సింగ్..

హనుమకొండ (విజయక్రాంతి): వరంగల్ పోలీస్ కమిషనరేట్ పరిధిలోని పోలీస్ స్టేషన్లలో చోరీల నియంత్రణపై ప్రతి పోలీస్ అధికారి దృష్టి పెట్టాలని వరంగల్ సీపీ సన్ ప్రీత్ సింగ్(Warangal CP Sunpreet Singh) అధికారులకు పిలుపునిచ్చారు. మంగళవారం డిసిపి, ఏసిపి, ఇన్స్పెక్టర్లు, ఎస్ఐలతో నెలవారి నేర సమీక్ష సమావేశాన్ని పోలీస్ కమిషనరేట్ కార్యాలయంలో నిర్వహించారు. వరంగల్ కు ఉన్న పేరుకు తగ్గట్టుగా అధికారులు పనిచేయాలని సూచించారు.