13 March, 2026 | 4:18 AM

సివిల్ కోర్టుల సవరణ బిల్లుకు ఆమోదం తెలిసిన శాసనసభ

02-08-2024 11:19 AM

హైదరాబాద్‌: సివిల్ కోర్టుల సవరణ బిల్లుకు శాసనసభ ఆమోదం తెలిపింది. మంత్రి శ్రీధర్ బాబు సివిల్ కోర్టుల సవరణ బిల్లును ప్రవేశపెట్టారు. రాష్ట్ర ప్రభుత్వం శుక్రవారం మూడు బిల్లులను సభలో ప్రవేశపెట్టనుంది. తొమ్మిదో రోజు జరుగుతున్న అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు నేటితో ముగియనున్నాయి.