27 April, 2026 | 11:47 AM

Breaking News

న్యాయం జరుగుతుందన్న నమ్మకం లేదు: కేజ్రీవాల్ సంచలన నిర్ణయం   •   హైవేపై ఘోర రోడ్డు ప్రమాదం: ఐదుగురు మృతి   •   హైదరాబాద్లో పెట్రోల్, డీజిల్ కొరత.. ​ఎక్కడ చూసిన నో స్టాక్ బోర్డులు   •   నార్కెట్‌పల్లిలో రోడ్డు ప్రమాదం: సాఫ్ట్‌వేర్ మృతి   •   ప్రతి కుటుంబం ఖచ్చితంగా వివరాలు నమోదు చేసుకోవాలి: భట్టి విక్రమార్క   •   బీఆర్ఎస్ రాజకీయ పార్టీ కాదు.. ఒక విప్లవం!   •   శ్రీవారి సేవలో తెలంగాణ బీజేపీ చీఫ్ రామచందర్ రావు   •   దమ్మాయిగూడెం వద్ద రెండు లారీలు ఢీ   •   నిరుపేద చిన్నారి ప్రాణాల కోసం పోరాటం – దాతల సాయం కోసం తల్లిదండ్రుల విజ్ఞప్తి   •   బంకులు బంద్.. ప్రజలు పరేషాన్   •  

శ్రీవారి సేవలో తెలంగాణ బీజేపీ చీఫ్ రామచందర్ రావు

27-04-2026 09:45 AM

హైదరాబాద్: తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు(Telangana BJP) రామచందర్ రావు(Ramchander Rao) తిరుమల శ్రీవారిని(Tirumala Tirupati Devasthanams) దర్శించుకున్నారు. హిందువులను అవమానించిన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని ఆయన డిమాండ్ చేశారు. ప్రజా సంక్షేమంతోనే ప్రభుత్వాలు నడవాలని రామచందర్ రావు పేర్కొన్నారు. తిరుమలలో ప్రసాదాలు నాణ్యతో పాటు వ్యవస్థలన్నీ బాగున్నాయని సూచించారు. ఉప రాష్ట్రపతి సీపీ రాధాకృష్ణన్(Vice President CP Radhakrishnan) నేడు తిరుమల వెంకన్నను దర్శించుకోనున్నారు. రాత్రి 9.40 గంటలకు ఉపరాష్ట్రపతి శ్రీగాయత్రీనిలయం అతిథిగృహానికి చేరుకుంటారు. రేపు ఉదయం 8 గంటలకు ఉప రాష్ట్రపతి శ్రీవారిని దర్శించుకుంటారు.