calender_icon.png 16 June, 2025 | 4:03 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ఎమ్మెల్సీ బస్వరాజు సారయ్యను కలిసిన తెలంగాణ రజక రిజర్వేషన్ పోరాట సమితి రాష్ట్ర నాయకులు

15-06-2025 07:43:14 PM

చండూరు/నాంపల్లి (విజయక్రాంతి): బహుజనుల ఆశాజ్యోతి ఎమ్మెల్సీ బస్వరాజు సారయ్య(MLC Baswaraju Saraiah)ను మర్యాదపూర్వకంగా కలిసిన తెలంగాణ రజక రిజర్వేషన్ పోరాట సమితి రాష్ట్ర అధ్యక్షులు గోపి, రాష్ట్ర కోశాధికారి ఓరుగంటి వెంకటయ్య హైదరాబాదులోని ఓల్డ్ ఎమ్మెల్యే క్వార్టర్స్ లో కలిసి ఆయనను శాలువాతో సన్మానించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ... ఎమ్మెల్సీగా, పార్టీ వివిధ ఉన్నత పదవులలో పనిచేసి అనుభవం ఉన్న బస్వరాజు సారయ్యకు మంత్రి పదవి ఇవ్వాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని కోరుతున్నట్లు వారు తెలిపారు. కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర ఉపాధ్యక్షులుగా ఎన్నికైన బస్వరాజు సారయ్యకు ప్రత్యేక శుభాకాంక్షలు తెలిపారు.