2 September, 2026 | 4:38 PM

వై.యస్.ఆర్ కు నీవాళ్ళు అర్పించిన తెల్లాపూర్ కాంగ్రెస్ నాయకులు

02-09-2026 | 03:54pm

రామచంద్రపురం, ఆగస్టు 02(విజయ క్రాంతి): రామచంద్రపురం మండలం   తెల్లాపూర్ డివిజన్ పరిధిలోని వైయస్ ఆర్ విగ్రహం వద్ద దివంగత నేత మాజీ ఉమ్మడి రాష్ట్ర సిఎం వైయస్ రాజశేఖర్ రెడ్డి వర్ధంతి పురష్కరించుకుని డివిజన్ అధ్యక్షులు సీనియర్ కాంగ్రెస్ నాయకులు చిలకమర్రి ప్రభాకర్ రెడ్డి అధ్వర్యంలో నివాళ్ళు అర్పించరు.ఈ సందర్బంగా మాజీ కౌన్సిలర్ కొల్లూరి భరత్, డీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ శ్యామరావు, సీనియర్ నాయకులు సుధాకర్ రెడ్డి, అరుణ్ గౌడ్, యూత్ కాంగ్రెస్ నాయకులు మహేష్ గౌడ్ త‌దిత‌రులు పూలు వేసి నివాళ్ళు అర్పించారు.  .ఈ సందర్బంగా వారు మాట్లాడుతు వై.ఎస్.ఆర్ ప్రవేశ పెట్టిన పథకాలు ప్రజలకు ఎంతో ఉపయోగ పడ్డాయని అన్నారు