14 July, 2026 | 3:23 PM

Breaking News

పసిపిల్లల ఎదుగుదలకు తొలిముద్దు తోడ్పాటు   •   సుల్తానాబాద్ గోదాముల ఎదుట రైస్ మిల్లర్స్ ఆందోళన   •   సింగరేణి రక్షణకు.. కార్మిక సంఘాలు కలిసికట్టుగా పని చేయాలి   •   పహాని పత్రాల కొరకు గిరిజనేతర రైతులు ఎదురు చూపులు   •   గ్లోబల్ ఎన్‌ఆర్‌ఐ టీడీపీ చీఫ్‌గా డాక్టర్ రాజా నియామకం   •   Jr NTR పొలిటికల్ రూమర్లకు చెక్: ఎన్టీఆర్‌ కార్యాలయం కీలక ప్రకటన   •   ఎమ్మెల్యే మందుల సామేలు ఘనంగా జన్మదిన వేడుకలు   •   ఎఫ్ఐఆర్ ప్రక్రియను పరిశీలించిన తహసిల్దార్   •   పీహెచ్‌డీ స్కాలర్స్, లా కళాశాల విద్యార్థులకు హాస్టల్ సౌకర్యం కల్పించాలి   •   గిన్నీస్ వరల్డ్ రికార్డులో ఎస్‌బీఐటీ విద్యార్థి   •  

ఘనంగా తెలుగు భాష దినోత్సవం

29-08-2024 06:32 PM

మంచిర్యాల,(విజయక్రాంతి): పట్టణంలోని తెలంగాణ సాంఘిక సంక్షేమ గురుకుల మహిళా డిగ్రీ కళాశాలలో గురువారం గిడుగు వెంకట రామమూర్తి జయంతి పురస్కరించుకొని తెలుగు భాషా దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. గిడుగు వెంకట రామమూర్తి చిత్రపటానికి పూలమాలలు వేసి, ఆయన తెలుగు భాషకు చేసిన సేవలను స్మరించుకున్నారు. ఈ కార్యక్రమంలో  ప్రిన్సిపల్ డాక్టర్ పాండురంగ శర్మ, వైస్ ప్రిన్సిపల్ పత్తి సునీత, తెలుగు విభాగాధిపతి రజిత, అధ్యాపకులు, విద్యార్థులు పాల్గొన్నారు.