9 May, 2026 | 12:04 AM

కనిష్ఠానికి ఉష్ణోగ్రతలు

11-12-2024 12:11 AM

హైదరాబాద్, డిసెంబర్ 10 (విజయక్రాంతి): తెలంగాణవ్యాప్తంగా ఉష్ణోగ్రతలు కనిష్ఠానికి పడిపోతున్నాయి. ఆదివారంతో పోలిస్తే సోమ వారం ఉష్ణోగ్రతలు 2 4 డిగ్రీల వరకు పడిపోయాయి. కొన్నిచోట్ల చిరుజల్లులు కురిశాయి. దీంతో చలి తీవ్రత పెరిగింది. రానున్న మూడు రోజుల్లో వాతావరణంలో మరిన్ని మార్పులు చోటుచేసుకుంటాయని హైదరాబాద్ వాతావరణశాఖ మం గళవారం వెల్లడించింది. వచ్చే వారం రోజుల్లో ఎలాంటి వర్ష సూచ న లేదని స్పష్టం చేసింది.