28 June, 2026 | 12:12 PM

Breaking News

రోజువారి కూలీల జేబుకు చిల్లు పెడుతున్న మద్యం మాఫియా   •   రేవంత్ రెడ్డి నల్లగొండ సభ వేళ బీఆర్ఎస్ నాయకుల అరెస్ట్   •   ప్రతి చిన్నారికి పోలియో చుక్కలు వేయించాలి   •   రాష్ట్రవ్యాప్తంగా పల్స్ పోలియో కార్యక్రమం   •   పీవీ నరసింహారావు జయంతి సందర్భంగా నివాళులర్పించిన సీఎం రేవంత్ రెడ్డి   •   పి.వి. నరసింహారావుకి నివాళులర్పించిన కిషన్ రెడ్డి, బండారు దత్తాత్రేయ   •   ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ఎస్ఐఆర్ ప్రక్రియను సక్రమంగా నిర్వహించాలి   •   ఆధ్యాత్మిక శోభ ఉట్టిపడేలా కొత్తగూడెం   •   కారు, లారీ ఢీకొని యువకుడు మృతి   •   విద్యుదుఘతంతో వాటర్ పిల్టర్ టెక్నిషియాన్ మృతి   •  

కామారెడ్డి జిల్లాలో వీర భూసిన బ్రహ్మ కమలం

14-06-2025 05:28 PM

బాన్సువాడ (విజయక్రాంతి): కామారెడ్డి జిల్లా(Kamareddy District) బాన్సువాడ మండలంలోని బొర్లం గ్రామంలో శనివారం బ్రహ్మ కమలం మొక్కకు పువ్వులు వికసించాయి. వాటికి గ్రామస్థులు ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ మొక్క త్రయం బకేశ్వర్ ఆలయం మహారాష్ట్ర నాసిక్ నుండి తీసుకువచ్చి తమ ఇంట్లో పెంచుకున్నట్లు రాజిరెడ్డి తెలిపారు. సంవత్సరం లో కేవలం ఒకే రోజు రాత్రి వేళలో వికసించి నాలుగు గంటలే ఉండి ముడుచుకు పోతుందనీ తెలిపారు. దీనికి ప్రజలు ప్రత్యేక పూజలు చేసిన అనంతరం గ్రామం లో గల మఠం లోని శివాలయం లో దేవునికి సమర్పిస్తామని వారు తెలిపారు. ఈ పువ్వు వికసించినప్పుడు పూజలు చేసి కోరికలు కోరితే నెరవేరుతాయని నమ్ముతున్నారు.