14 June, 2026 | 4:26 PM

Breaking News

ఎమ్మెల్యే అనుచర వర్గంపై దృష్టి పార్టీ పటిష్టతపై ప్రత్యేక సమావేశాలు.   •   అక్రమంగా మట్టి తరలిస్తున్న వాహనాలు సీజ్: ఎస్ఐ మోతిరామ్   •   పెద్దపల్లిలో నూతన పోలీస్ స్టేషన్ల ఏర్పాటుకు వేగంగా అడుగులు   •   ఎలక్ట్రానిక్ మీడియా జిల్లా ప్రధాన కార్యదర్శికి ఘన సన్మానం   •   ఆసిఫాబాద్ అభివృద్ధికి నిధులు మంజూరు చేయాలి   •   ఎమ్మెల్యే.. కలెక్టర్ ల చొరవ.. రెండు నెలల్లో వంతెన పనులు పూర్తి   •   కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు కలిస్తేనే అభివృద్ధి సాధ్యం: మంత్రి బండి సంజయ్ కుమార్   •   సుల్తానాబాద్ వాకర్స్ అసోసియేషన్ అధ్యక్షుడిగా చొప్పరి సుమన్   •   రాష్ట్ర కమిటీలో నైతం కృష్ణారావు చోటు   •   కాంగ్రెస్ పార్టీలో చేరిన ఎర్రగుంట సర్పంచ్   •  

కాంగ్రెస్ మండల అధ్యక్షుడికి సన్మానం

20-12-2025 01:48 AM

మఠంపల్లి, డిసెంబర్ 19: సూర్య పేట జిల్లా మఠంపల్లి మండలంలో గ్రామ పంచాయతీలకు నూతనంగా ఎన్నికైన సర్పంచ్లు శుక్రవారం మఠంపల్లి మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు భూక్యా మంజీ నాయక్ ను మర్యాద పూర్వకంగా కలిసి శాలువాతో సన్మానించారు.

ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ రాష్ట్ర మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి నాయకత్వంలో మీ మీద నమ్మకంతో గెలిపించిన ప్రజల సమస్యలను పరిష్కరించేందుకు కృషి చేయాలని, ప్రతి గ్రామ పంచాయతీ అభివృద్ధే ద్యేయంగా పని చేయాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో సూర్య పేట జిల్లా ఎస్టీ సెల్ అధ్యక్షుడు ధరవతు నవిన్ నాయక్, వివిధ గ్రామాల సర్పంచ్లు,వార్డు సభ్యులు కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.