12 June, 2026 | 5:32 PM

Breaking News

విద్య అభివృద్ధికి ప్రభుత్వం కృషి: జిల్లా కలెక్టర్ కుమార్ దీపక్   •   వ్యాధుల నివారణపై దృష్టి సారించండి   •   అంతర్జాతీయ క్రికెట్‌కు కేన్ విలియమ్సన్ వీడ్కోలు   •   శ్రీ సరస్వతీ శిశుమందిర్‌లో గాయత్రి హోమం   •   చిన్న బెండరాలో మాలి సంఘం నూతన కమిటీ ఏర్పాటు   •   జొన్న పంట కొనుగోళ్లలో ప్రజా ప్రభుత్వంపైన రైతులకు భరోసా కలిగింది   •   శ్రీధర్ బాబును విమర్శిస్తే పుట్ట మీ రాజకీయ సమాధికి మేమే పునాది వేస్తాం   •   హైదరాబాద్‌కు ఛత్తీస్‌గఢ్ సీఎం.. స్వాగతం పలికిన మంత్రి ఉత్తమ్   •   వానకాలంలో వేయవలసిన పంటల గురించి రైతులకు అవగాహన   •   ఇంటర్ ప్రవేశానికి భద్రాచలంలో 15న స్పాట్ కౌన్సెలింగ్   •  

తండ్రికి అంత్యక్రియలు నిర్వహించిన కూతుళ్లు

15-12-2025 12:36 AM

కేసముద్రం, డిసెంబర్ 14 (విజయక్రాంతి): మహబూబాబాద్ జిల్లా కేసము ద్రం పట్టణ పరిధిలోని అమ్మినాపురం లో అనారోగ్యంతో మృతి చెందిన తండ్రి పార్థివ దేహానికి కుమార్తెలు అంత్యక్రియలు నిర్వహించారు. వంతడుపుల సమ్మయ్య అనా రోగ్యంతో మరణించగా ఆయనకు భార్య రా ధ, ముగ్గురు కుమార్తెలు ఉపేంద్ర, గీత, సరి త ఉన్నారు. కుమారుడు లేకపోవడంతో పెద్ద కుమార్తె ఉపేంద్ర తోపాటు ఇద్దరు చెల్లె లు తండ్రికి అంత్యక్రియలు నిర్వహించారు. ఈ సంఘటన చూసిన ప్రతి ఒక్కరు కంటతడి పెట్టారు.